(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 022

॥ శ్రీః ॥
4.22. అధ్యాయః 022
Mahabharata - Virata Parva - Chapter Topics
కీచకం జిఘాంసంత్యా ద్రౌపద్యా రాత్రౌ మహానసమేత్య స్వపతో భీమస్య ప్రబోధనం ॥ 1 ॥
తథా కీచకమారణాభావే స్వప్రాణవిమోక్షణప్రతిజ్ఞానం ॥ 2 ॥
తథా యుధిష్ఠిరాదీన్ప్రతి ప్రత్యేకం నామనిర్దేశపూర్వకమనుశోచనం ॥ 3 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-22-0x(3079)(29109)
సా సూతపుత్రాభిహతా రాజపుత్రీ సుదుఃఖితా।
వధం కృష్ణా పరీప్సంతీ సూతపుత్రస్య భామినీ ॥ 1 ॥ 4-22-1(29110)
జగామావాసమేవాథ తదా సా ద్రుపదాత్మజా।
కృత్వా శౌచం యథాన్యాయం కృష్ణా సా తనుమధ్యమా ॥ 2 ॥ 4-22-2(29111)
గాత్రాణి వాససీ చైవ ప్రక్షాల్య సలిలేన సా।
చింతయామాస రుదతీ తస్య దుఃఖస్య నిర్ణయం ॥ 3 ॥ 4-22-3(29112)
కిం కరోమి క్వ గచ్ఛామి కథం కార్యం భవేన్మమ।
ఇత్యేవం చింతయిత్వా సా భీమం తం మనసాఽగమత్।
అన్యః కర్తా వినా భీమాన్న మేఽద్య మనసేప్సితం ॥ 4 ॥ 4-22-4(29113)
ప్రాదుర్భూతే క్షణే రాత్రౌ విహాయ శయనం స్వకం।
దుఃఖేన మహతా యుక్తా మానసేన మనస్వినీ ।
ప్రాద్రవన్నాథమిచ్ఛంతీ తథా నాథవతీ సతీ ॥ 5 ॥ 4-22-5(29114)
సా వై మహానసం ప్రాప్య భీమసేనం సుచిస్మితా।
ఉపాసర్పత పాంచాలీ వాసితేవ మహాగజం ॥ 6 ॥ 4-22-6(29115)
సర్వశ్వేతేవ మాహేయీ వనే వృద్ధా త్రిహాయణీ।
మహర్పభం యథా సుప్తమర్థినీ వననిర్ఝరే ।
సంప్రసుప్తం తథా సింహిం మృగరాజవధూరివ ॥ 7 ॥ 4-22-7(29116)
అభిప్రసార్య బాహుభ్యాం పతిం సుప్తం సమాశ్లిషత్ ।
సుజాతం గోమతీతీరే సాలం వల్లీవ పుష్పితా ॥ 8 ॥ 4-22-8(29117)
పరిస్పృస్య చ పాణిభ్యాం పతిం సుప్తమబోధయత్।
శ్రీరివాన్యా మహోత్సాహం సుప్తం విష్ణుమివార్ణవే ।
క్షౌమావదాతే శయనే శయానం వృషభేక్షణం ॥ 9 ॥ 4-22-9(29118)
యథా శచీ దేవరాజం రుద్రాణీ శంకరం యథా।
బ్రహ్మాణమివ సావిత్రీ దేవసేనా గుహం యథా ॥ 10 ॥ 4-22-10(29119)
దిశాగజసమాకారం గజం గజవధూరివ ।
భీమం ప్రాబోధయత్కాంతా లక్ష్మీర్దామోదరం యథా ॥ 11 ॥ 4-22-11(29120)
వీణేవ మధురాలాపా స్వరం గాంధారమాశ్రితా।
అభ్యభాషత పాంచాలీ కౌరవం పాండునందనం ॥ 12 ॥ 4-22-12(29121)
ఉత్తిష్ఠోత్తిష్ఠ కిం శేషే భీమసేన మృతో యథా।
న మృతః స హి పాపీయాన్భార్యామాలంబ్య జీవతి ॥ 13 ॥ 4-22-13(29122)
తస్మింజీవతి పాపిష్ఠే సేనావాహే మమ ద్విషి ।
తత్కర్మం కృతవత్యద్య కథం నిద్రాం నిషేవసే ॥ 14 ॥ 4-22-14(29123)
వైశంపాయన ఉవాచ। 4-22-15x(3080)
సుఖసుప్తశ్చ తం శబ్దం నిశంయ స వృకోదరః।
సంవేదితః కురుశ్రేష్ఠః తోత్రైరివ మహాగజః ॥ 15 ॥ 4-22-15(29124)
స వై విహాయ శయనం యస్మిన్సుప్తః ప్రబోధితః।
ఉదతిష్ఠదమేయాత్మా పర్యంకే సోత్తరచ్ఛదే ॥ 16 ॥ 4-22-16(29125)
ఉపవేశ్య చ దుర్ధర్పః పాంచాలకులవర్ధనీం।
అథాబ్రవీద్రాజపుత్రీం కౌరవ్యో మహిషీం ప్రియాం ॥ 17 ॥ 4-22-17(29126)
కేనార్థేన చ సంప్రాప్తా త్వరితేవ మమాంతికం।
న తే ప్రకృతిమాన్వర్ణః కృశా త్వమభిలక్ష్యసే ॥ 18 ॥ 4-22-18(29127)
ప్రకాశం యది వా గుహ్యం సర్వమాఖ్యాతుమర్హసి।
ఆచక్ష్వ త్వమశేషేణ సర్వం విద్యామహం యథా ॥ 19 ॥ 4-22-19(29128)
సుఖం వా యది వా దుఃఖం శుభం వా యది వాఽశుభం।
యద్యప్యసుకరం కర్మ కృతమిత్యవధారయ ॥ 20 ॥ 4-22-20(29129)
అహమేవ హి తే కృష్ణే విశ్వాస్యః సర్వకర్మసు।
అహమాపత్సు చాపి త్వాం మోక్షయామి పునః పునః ॥ 21 ॥ 4-22-21(29130)
శీఘ్రముక్త్వా యథాకామం యత్తే కార్యం వివక్షితం।
గచ్ఛ వై శయనాయైవ యావదన్యో న బుధ్యతే ॥ 22 ॥ 4-22-22(29131)
వైశంపాయన ఉవాచ। 4-22-23x(3081)
సా లంజమానా భీతా చ అధోముఖముఖీ తతః।
నోవాచ కించిద్వచనం బాష్పదూషితలోచనా ॥ 23 ॥ 4-22-23(29132)
అథాబ్రవీద్భీమపరాక్రమో బలీ వృకోదరః పాండవముఖ్యసంమతః।
ప్రబ్రూహి కిం తే కరవాణి సుందరి ప్రియం ప్రియే వారణమత్తగామిని ॥ 24 ॥ 4-22-24(29133)
ద్రౌపద్యువాచ। 4-22-25x(3082)
అశోచ్యతా కుతస్తస్యా యస్యా భర్తా యుధిష్ఠిరః।
జానన్సర్వాణి దుఃఖాని కిం మాం భీమానుపృచ్ఛసి ॥ 25 ॥ 4-22-25(29134)
యన్మాం దాసీప్రవాదేన ప్రాతికామీ తదాఽనయత్।
సభాయాం పరిషన్మధ్యే తన్మే మర్మాణి కృంతతి ॥ 26 ॥ 4-22-26(29135)
వికృష్టా హాస్తినపురే సభాయాం రాజసంసది।
దుఃశాసనేన కేశాంతే పరామృష్టా రజస్వలా ॥ 27 ॥ 4-22-27(29136)
క్షత్రియైస్తత్ర కర్ణాద్యైర్దృష్టా దుర్యోధనేన చ।
శ్వశురాభ్యాం చ భీష్మేణ విదురేణ చ ధీమతా।
ద్రోణేన చ మహాబాహో కృపేణ చ పరంతప ॥ 28 ॥ 4-22-28(29137)
సాఽహం శ్వశురయోర్మధ్యే భ్రాతృమధ్యే చ పాండవ।
కేశే గృహీత్వా చ సభాం నీతా జీవతి వై త్వయి ॥ 29 ॥ 4-22-29(29138)
విప్రయుక్తా తతశ్చాహం వనే రాజ్యాద్వనం గతా।
సాఽహం వనే దుర్వసతిం వసతీ త్వధ్వకర్శితా ।
జటాసురపరిక్లేశాత్ప్రాప్తాపి సుమహద్భయం ॥ 30 ॥ 4-22-30(29139)
పార్థివస్య సుతా నామ కాను జీవేన మాదృశీ ।
అనుభూయ భృశం దుఃఖమన్యత్ర ద్రౌపదీం ప్రభో॥ 31 ॥ 4-22-31(29140)
వనవాసగతా చాహం సైంధవేన దురాత్మనా।
పరామృష్టా ద్వితీయం చ సోద్రుముత్సహతే తు కా ॥ 32 ॥ 4-22-32(29141)
పద్భ్యాం పర్యచరం చాహం దేశాన్విషమసంస్థితాన్ ।
దుర్గాఞ్శ్వాపదసంకీర్ణాంస్త్వయి జీవతి పాండవే ॥ 33 ॥ 4-22-33(29142)
తతోఽహం ద్వాదశే వర్షే వన్యమూలఫలాశనా।
ఇదం పురమనుప్రాప్తా సుదేష్ణాపరిచారికా।
పరస్త్రియముపాతిష్ఠే సత్యధర్మపరాయణా ॥ 34 ॥ 4-22-34(29143)
గోశీర్షకం పద్మకం చ హరిశ్యామం చ చందనం।
నిత్యం పిషే విరాటస్య త్వయి జీవతి పాండవ ॥ 35 ॥ 4-22-35(29144)
సాఽహం బహూనిః దుఃఖాని గణయామి న తే కృతే ॥ 36 ॥ 4-22-36(29145)
మత్స్యరాజసమక్షం తు తస్య ధూర్తస్య పశ్యతః।
కీచకేన పదా స్పృష్టా కా ను జీవేత మాదృశీ ॥ 37 ॥ 4-22-37(29146)
ఏవం బహువిధైర్దుఃఖైః క్లిశ్యమానా చ పాండవ ।
న మాం జానాసి కౌంతేయ కిం ఫలం జీవితేన మే ॥ 38 ॥ 4-22-38(29147)
ద్రుపదస్య సుతా చాహం ధృష్టద్యుంనస్య చానుజా।
అగ్నికుండాత్సముద్భూతా నోర్వ్యాం జాతు చరాంయహం ॥ 39 ॥ 4-22-39(29148)
కీచకం చేన్న హన్యాస్త్వం గ్రీవాం బద్ధ్వా జలే ంరియే।
విషమాలేడ్య పాస్యామి ప్రవేక్ష్యాంయథవాఽనలం ॥ 40 ॥ 4-22-40(29149)
ఆత్మానం నాశయిష్యామి వృక్షమారుహ్య వా పతే ।
శస్త్రేణాంగం చ భేత్స్యామి కిం ఫలం జీవితేన మే ॥ 41 ॥ 4-22-41(29150)
యోఽయం రాజ్ఞో విరాటస్య కీచకో నామ భారత।
సేనానీః పురుషవ్యాఘ్ర స్యాలః పరమదుర్మతిః ॥ 42 ॥ 4-22-42(29151)
స మాం సైరంధ్రివేషేణ వసంతీం రాజవేశ్మని।
నిత్యమేవాహ దుష్టాత్మా భార్యా మమ భవేతి వై ॥ 43 ॥ 4-22-43(29152)
తేనైవముచ్యమానాయా వధార్హేణారిసూదన।
కాలేనేవ ఫలం పక్వం హృదయం మే విదీర్యతే ॥ 44 ॥ 4-22-44(29153)
శరణం భవ కౌంతేయ మా స్మ గచ్ఛే యుధిష్ఠిరం।
నిరుద్యోగం నిరామర్షం నిర్వీర్యమరిమర్దన ॥ 45 ॥ 4-22-45(29154)
మా స్మ సీమంతినీ కాచింజనయేత్పుత్రమీదృశం ॥ 46 ॥ 4-22-46(29155)
విజానామి తవామర్షం బలం వీర్యం చ పాండవ।
తతోఽహం పరిదేవామి చాగ్రతస్తే మహాబల ॥ 47 ॥ 4-22-47(29156)
యథా యూథపతిర్మత్తః కుంజరః షాష్టిహాయనః।
భూమౌ నిపతితం బిల్వం పద్భ్యమాక్రంయ పీడయేత్ ॥ 48 ॥ 4-22-48(29157)
తథైవ చ శిరస్తస్య నిపాత్య ధరణీతలే।
వామేన పురుషవ్యాఘ్ర మర్ద మాదేన పాండవ ॥ 49 ॥ 4-22-49(29158)
స చేదుద్యంతమాదిత్యం ప్రాతరుత్థాయ పశ్యతి।
కీచకః శర్వరీం వ్యుష్టాం నాహం జీవితుముత్సహే ॥ 50 ॥ 4-22-50(29159)
శాపితోసి మమ ప్రాణైః సుకృతేనార్జునస్య చ।
యుధిష్ఠిరస్య పాదాభ్యాం యమయోర్జీవితేన చ।
కీచకస్య వధం నాద్య ప్రతిజానాసి భారత ॥ 51 ॥ 4-22-51(29160)
భ్రాత చ విగర్హస్వ జ్యేష్ఠం దుర్ద్యూతదేవినం।
యస్మాస్మి కర్మణా ప్రాప్తా దుఃఖమేతదనంతకం ॥ 52 ॥ 4-22-52(29161)
యేషాం ముఖ్యతమో జ్యేష్ఠో భవేత్తు కులపాంసనః।
భ్రాతరం పరమన్వీయుస్తేఽపి శాలీనబుద్ధయః ॥ 53 ॥ 4-22-53(29162)
కో హి రాజ్యం పరిత్యజ్య సపుత్రపశుబాంధవం ।
ప్రవ్రజేత మహారణ్యమజినైః పరివారితః ॥ 54 ॥ 4-22-54(29163)
యది నిష్కసహస్రాణి యద్వాఽన్యత్సారవద్ధనం ।
సాయం ప్రాతరదేవిష్యదపి సంవత్సరాయుతం ॥ 55 ॥ 4-22-55(29164)
రుక్మం హిరణ్యం వాసాంసి యానం యుగ్యమజావికం ।
అశ్వాశ్వతరసంఘాశ్చ న జాతు క్షయమావ్రజేత్॥ 56 ॥ 4-22-56(29165)
సోయం ద్యూతప్రవాదేన శ్రియశ్చైవావరోపితః।
తూష్ణీమాస్తే యథా మూఢః స్వాని కర్మాణి చింతయన్ ॥ 57 ॥ 4-22-57(29166)
పురా దశసహస్రాణి దంతినాం వాజినామపి।
యం యాంతమనుయాంతి స్మ సోయం ద్యూతేన జీవతి ॥ 58 ॥ 4-22-58(29167)
తథా శతసహస్రాణి స్త్రీణామమితతేజసాం।
ఉపాసతే స్మ రాజానమింద్రప్రస్థే యుధిష్ఠిరం ॥ 59 ॥ 4-22-59(29168)
శతం దాసీసహస్రాణాం యస్య నిత్యం మహానసే।
పాత్రహస్తా దివారాత్రమతిథీన్భోజయంత్యుత ॥ 60 ॥ 4-22-60(29169)
ఏష నిష్కసహస్రాణి దత్త్వా ప్రాతర్దినేదినే ।
ద్యూతజేన హ్యనర్థేన మహతా సముపావృతః ॥ 61 ॥ 4-22-61(29170)
ఏనం సుస్వరసంపన్నా బహవః సూతమాగధాః।
సుప్తం ప్రాతరుపాతిష్ఠన్సుమృష్టమణికుండలాః ॥ 62 ॥ 4-22-62(29171)
[సహస్రం వాలఖిల్యానాం సహస్రముదవాసినాం।
సహస్రమశ్మకుట్టానాం సహస్రం వాయుభోజినాం ॥ 63 ॥ 4-22-63(29172)
సహస్రం మునిపత్నీనాం సహస్రం బ్రహ్మచారిణాం।
సహస్రం మౌనశీలానాం సహస్రం గృహమేధినాం ॥ 64 ॥ 4-22-64(29173)
హంసాః పరమహంసాశ్చ యోగినశ్చ ద్విజాతయః।
కుటీరకాః పరివ్రాజో యే చాన్యే వనచారిణః ॥ 65 ॥ 4-22-65(29174)
సంవిభక్తాత్మకాశ్చైవ బహవశ్చోర్ధ్వరేతసః ।
చతుర్వేదవిదో విప్రాః శిక్షామీమాంసపారగాః ।
క్రమపాఠాశ్చ యే విప్రాః సామాధ్యాయనికాశ్చ యే ॥ 66 ॥] 4-22-66(29175)
సహస్రమృషయో యస్య నిత్యమాసన్సభాసదః।
తపఃశ్రుతోపసంపన్నాః సర్వకామైరుపాస్థితాః ॥ 67 ॥ 4-22-67(29176)
అంధాన్వృద్ధాననాథాంస్తు సర్వరాష్ట్రేషు దుఃఖితాన్।
బిభర్త్యన్నార్థినో నిత్యమానృశంస్యాద్యుధిష్ఠిరః ॥ 68 ॥ 4-22-68(29177)
స ఏష నిలయం ప్రాప్తో మత్స్యస్య పరిచారకః।
సభాయాం వినతో రాజ్ఞః కంకో నామ యుధిష్ఠిరః ॥ 69 ॥ 4-22-69(29178)
ఇంద్రప్రస్థే నివసతః సమయే యస్య పార్థివాః।
ఆసన్బలికరాః సర్వే సోన్యేభ్యో భృతిమిచ్ఛతి ॥ 70 ॥ 4-22-70(29179)
పార్థివాః పృథివీపాలా యస్యాసన్వశవర్తినః।
స వశే వివశో రాజ్ఞాం పరేషామద్య వర్తతే ॥ 71 ॥ 4-22-71(29180)
సంప్రాప్య పృథివీం కృత్స్నాం రశ్మివానివ తేజసా।
సోద్య రాజ్ఞో విరాటస్య సభాస్తారో యుధిష్ఠిరః ॥ 72 ॥ 4-22-72(29181)
యముపాసత రాజానం సభాయామృషిసత్తమాః।
తముపాసీనమద్యాన్యం పశ్య పాండవ పాండవం ॥ 73 ॥ 4-22-73(29182)
అనవద్యం మహాప్రాజ్ఞం జీవితార్థేన సంవృతం ।
దృష్ట్వా కస్య న దుఃఖం స్యాద్ధర్మరాజం యుధిష్ఠిరం ॥ 74 ॥ 4-22-74(29183)
ఉపాస్తే స్మ సభాయాం యం కృత్స్నాఽపి చ వసుంధరా।
తముపాసీనమద్యాన్యం పశ్య భారత భారతం ॥ 75 ॥ 4-22-75(29184)
ఏవం బహువిదైర్దుఃఖైః పీడ్యమానామనాథవత్।
శోకసాగరమధ్యస్థాం కిం మాం భీమ న పశ్యసి ॥ 76 ॥ 4-22-76(29185)
ఇదం తు మే దుఃఖతరం యత్త్వాం వక్ష్యామి భారత।
న మేఽభ్యసూయా కర్తవ్యా దుఃఖాదేతద్బ్రవీంయహం ॥ 77 ॥ 4-22-77(29186)
శార్దూలైర్మహిషైర్నాగౌరగారే యోత్స్యసే సదా।
కైకేయ్యాః ప్రేక్షమాణాయాస్తదా మే కశ్మలోఽభవత్ ॥ 78 ॥ 4-22-78(29187)
హసంత్యంతఃపురే నార్యో మమ చేష్టాం నిరీక్ష్య చ ॥ 79 ॥ 4-22-79(29188)
తత ఉత్థాయ కైకేయీ సర్వాస్తాః ప్రత్యభాషత।
ప్రేక్ష్య మామనవద్యాంగీం కశ్మలాభిహతామివ ॥ 80 ॥ 4-22-80(29189)
స్నేహాత్సంవాసజాదేవ తదా వై చారుహాసినీ ।
యుధ్యమానం మహావీర్యమిమం సమనుశోచతి ॥ 81 ॥ 4-22-81(29190)
కల్యాణరూపా సైరంధ్రీ వలలశ్చాపి సుందరః।
స్త్రీణాం చిత్తం హి దుర్జ్ఞేయం యుక్తరూపౌ హి మే మతౌ ॥ 82 ॥ 4-22-82(29191)
సైరంధ్రీ ప్రియసంవాసాన్నిత్యం కరుణవాదినీ।
అస్మిన్రాజకులే చైతౌ తుల్యకాలనివాసినౌ ॥ 83 ॥ 4-22-83(29192)
ఇతి బ్రువాణా వాక్యాని సా మాం నిత్యమజీజపత్ ।
క్రుధ్యంతీం మాం చ సంప్రేక్ష్య పర్యశంకత మాం త్వయి ॥ 84 ॥ 4-22-84(29193)
తస్యాం తథా బ్రువంత్యాం తు భీమో భీమపరాక్రమః।
నోవాచ కించిద్వచనం సంరంభాద్రక్తలోచనః ॥ 85 ॥ 4-22-85(29194)
జ్ఞాత్వా-తు రుషితం భీమం ద్రౌపదీ పునరబ్రవీత్।
శోకే యౌధిష్ఠిరే మగ్నా నాహం జీవితుముత్సహే ॥ 86 ॥ 4-22-86(29195)
యంస్తు దేవాన్మనుష్యాంశ్చ సర్వానేకరథోఽజయత్।
సోయం రాజ్ఞో విరాటస్య కన్యానాం నర్తకో యువా।
ఆస్తే వేషప్రతిచ్ఛన్నః కన్యానాం పరిచారకః ॥ 87 ॥ 4-22-87(29196)
యోఽతర్పయదమేయాత్మా ఖాండవే జాతవేదసం।
సోఽంతఃపురగతః పార్థః కూపేఽగ్నిరివ సంవృతః ॥ 88 ॥ 4-22-88(29197)
యస్మాద్భయమమిత్రాణాం సదైవ పురుషర్షభాత్।
స లోకపరిభూతేన వేషేణాస్తే ధనంజయః ॥ 89 ॥ 4-22-89(29198)
యస్యం జ్యాతలనిర్ఘోషాత్సమకంపంత శత్రవః।
షండరూపం వహంతం తం గీతం నృత్తావలంబనం ।
కుర్వంతమర్జునం దృష్ట్వా న మే స్వాస్థ్యం మనో వ్రజేత్ ॥ 90 ॥ 4-22-90(29199)
స్త్రియో గీతస్వరాత్తస్య ముదితాః పర్యుపాసతే ॥ 91 ॥ 4-22-91(29200)
కిరీటం సూర్యసంకాశం యస్య మూర్ధన్యశోభత।
వేణీవికృతకేశాంతః సోఽయమద్య ధనంజయః ॥ 92 ॥ 4-22-92(29201)
యస్మిన్నస్త్రాణి దివ్యాని సమస్తాని మహాత్మని ।
ఆధారః సర్వవిద్యానాం యో ధారయతి కుండలే ॥ 93 ॥ 4-22-93(29202)
యం వై రాజసహస్రాణి తేజసాఽప్రతిమం భువి ।
సమరే నాతివర్తంతే వేలామివ మహోర్మయః ॥ 94 ॥ 4-22-94(29203)
సోయం రాజ్ఞో విరాటస్య కన్యానాం నర్తకో యువా।
ఆస్తే వేషప్రతిచ్ఛన్నః కన్యానాం పరిచారకః ॥ 95 ॥ 4-22-95(29204)
యస్య స్మ రథనిర్ఘోషాత్సమకంపత మేదినీ।
సపర్వతవనాకాశా సహస్థావరజంగమా ॥ 96 ॥ 4-22-96(29205)
యస్మింజాతే మహేష్వాసే కుంత్యాః ప్రీతిరవర్ధత।
న స శోచతి మామద్య భీమసేన తవానుజః ॥ 97 ॥ 4-22-97(29206)
విభూషితమలంకారైః కుండలైః పరిపాతుకైః।
కంబుపాణిమథాయాంతం దృష్ట్వా సీదతి మే మనః ॥ 98 ॥ 4-22-98(29207)
వేణీవికృతకేశాంతం భీమధన్వానమర్జునం।
కన్యాపరివృతం దృష్ట్వా శోకం గచ్ఛతి మే మనః ॥ 99 ॥ 4-22-99(29208)
యదా హ్యేనం పరివృతం కన్యాభిర్దేవరూపిణం।
ప్రచ్ఛన్నమివ మాతంగం పరిపూర్ణం కరేణుభిః ॥ 100 ॥ 4-22-100(29209)
మాత్స్యం పార్థం చ గాయంతం విరాటం సముపస్థితం।
పశ్యామి తూర్యమధ్యస్థం దృష్ట్వా ముహ్యతి మే మనః ॥ 101 ॥ 4-22-101(29210)
నూనమార్యా న జానాతి కృచ్ఛ్రం ప్రాప్తం ధనంజయం।
అజాతశత్రుం కౌరవ్యం మగ్నం ద్యుర్ద్యూతదేవినం ॥ 102 ॥ 4-22-102(29211)
ఐంద్రవారుణవాయవ్యబ్రహ్మాగ్నేయైః సవైష్ణవైః ।
అగ్నీన్సంతర్పయన్పార్థః సర్వశత్రునిబర్హణః।
దివ్యైరస్త్రైరమేయాత్మా సర్వాంశ్చైకరథోఽజయత్ ॥ 103 ॥ 4-22-103(29212)
కౌబేరం వైష్ణవం శైవమస్త్రాణ్యన్యాని భారత।
దర్శయన్నస్త్రవీర్యం చ వాసుదేవసహాయవాన్ ॥ 104 ॥ 4-22-104(29213)
దివ్యం గాంధర్వమస్త్రం చ వాయవ్యమథ వైష్ణవం।
బ్రాహ్మం పాశుపతం చైవ స్థూణాకర్ణం చ దర్శయన్ ॥ 105 ॥ 4-22-105(29214)
పౌలోమాన్కాలకేయాంశ్చ ఇంద్రశత్రూన్మహాబలాన్।
నివాతకవచైః సార్ధం ఘోరానేకరథోఽజయత్।
సోంతఃపురగతః పార్థః కూపేఽగ్నిరివ సంవృతః ॥ 106 ॥ 4-22-106(29215)
యో వై మహాతపః కుర్వన్మహాబలపరాక్రమః ।
యుద్ధేన తోషయామాస శంకరం శూలపాణినం ॥ 107 ॥ 4-22-107(29216)
కన్యాపురగతం దృష్ట్వా గోష్ఠేష్వివ మహావృషం।
స్త్రీవేషవికృతం పార్థం కుంతీం గచ్ఛతి మే మనః ॥ 108 ॥ 4-22-108(29217)
యః స్త్రీభిర్నిత్యసంపన్నో రూపేణాస్త్రేణ మేధయా ।
సోఽశ్వబంధో విరాటస్య పశ్య కాలస్య పర్యయం ॥ 109 ॥ 4-22-109(29218)
రాజకన్యాశ్చ వేశ్యాశ్చ విశాం దుహితరశ్చ యాః।
సర్వాః సారయుతా నార్యో దామగ్రంథివశం గతాః ।
ప్రేష్యకర్మణి తం దృష్ట్వా శోచామి విలపామి చ ॥ 120 ॥ 4-22-110(29219)
విరాటముపతిష్ఠంతం దర్శయంతం చ వాజినం।
అభ్యకీర్యంత బృందాని దామగ్రంథిముదీక్షితుం ।
వినయంతం జవేనాశ్వాంధర్మరాజస్య పశ్యతః ॥ 111 ॥ 4-22-111(29220)
కింను మాం మన్యసే పార్థ సుఖితేతి పరంతప।
తథా దృష్ట్వా యవీయాంసం సహదేవం యుధాంపతిం ॥ 112 ॥ 4-22-112(29221)
తం దృష్ట్వా గోషు గోసంఖ్యం వత్సచర్మక్షితీశయం।
దుఃఖశోకపరీతాంగీ పాండుభూతాఽస్మి పాండవ ॥ 113 ॥ 4-22-113(29222)
సహదేవస్య వృత్తాని చింతయంతీ పునఃపునః ।
న పశ్యామి మహాభాగ సహదేవస్య దుఃష్కృతం।
యస్మాదేవంవిధం క్లేశం ప్రాప్నుయాత్సత్యవిక్రమః ॥ 114 ॥ 4-22-114(29223)
దూయామి భరతశ్రేష్ఠ దృష్ట్వా తే భ్రాతరం ప్రియం।
గోషు గోవృషసంకాశం మాత్స్యేనాపి నివేశితం ॥ 115 ॥ 4-22-115(29224)
సంరబ్ధతరరక్తాక్షం గోపాలానాం పురోగమం।
విరాటమభినందంతం విత్తే మే భవతి జ్వరః ॥ 116 ॥ 4-22-116(29225)
సహదేవం హి మే నిత్యం వీరమార్యా ప్రశంసతి।
మహాభిజనసంపన్నో నీతిమాన్కులవానపి ॥ 117 ॥ 4-22-117(29226)
హీనిషేవో హ్యనవమో ధార్మికశ్చ ప్రియశ్చ మే।
స తేఽరణ్యేషు వోఢవ్యః పాంచాలి రజనీష్వపి ॥ 118 ॥ 4-22-118(29227)
సుకుమారశ్చ శూరశ్చ రాజానం చాప్యనువ్రతః।
జ్యేష్ఠాపచాయినం వీరం స్వయం పాంచాలి భోజయేః ॥ 119 ॥ 4-22-119(29228)
ఇత్యువాచ హి మాం కుంతీ రుదతీ పుత్రగృద్ధినీ।
ప్రవ్రజంతం మహారణ్యం తం పరిష్వజ్య తిష్ఠతీ ॥ 120 ॥ 4-22-120(29229)
తం దృష్ట్వా గోషు గోపాలవేషమాస్థాయ ధిష్ఠితం।
సహదేవం యుధాంశ్రేష్ఠం కింను జీవామి పాండవః ॥ 121 ॥ 4-22-121(29230)
ఏవం దుఃఖశతావిష్టా యుధిష్ఠిరనిమిత్తతః ॥ 122 ॥ 4-22-122(29231)
పునః ప్రతివిశిష్టాని దుఃఖాని శృణు భారత।
వర్ధంతే మయి కౌంతేయ వక్ష్యాంయన్యాని తాని వై ॥ 123 ॥ 4-22-123(29232)
యుష్మాసు ధ్రియమాణేషు దుఃఖాని వివిధాన్యుత।
శోషయంతి శరీరం మే కింను దుఃఖతరం తతః ॥ 124 ॥ 4-22-124(29233)
4-22-125(29234)
ఏకభర్తా తు యా నారీ సా సుఖేనైవ వర్తతే।
పంచ మే పతయః సంతి మమ దుఃఖమనంతకం ॥ 125 ॥
Mahabharata - Virata Parva - Chapter Footnotes
4-22-7 సర్వశ్వేతా బకీ ఇతి నీలకంఠః ॥ 7 ॥
4-22-10 తథా ఇతి ఖo పాఠః ॥ 10 ॥
4-22-13 నాభృతస్య హి పాపీయాన్భార్యామాలభ్య జీవతీతి ఝo పాఠః ॥ 13 ॥
4-22-54 మహారణ్యమనుజైః పరివారితః ఇతి ఖo పాఠః ॥ 54 ॥
( ఇమే చత్వారః శ్లోకాః ధo పుస్తక ఏవ వర్తంతే ॥)


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.